మాజీ సీఎంను కలిసిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే

మాజీ సీఎంను కలిసిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే

MHBD: జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్, BRS ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిలను డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలిశారు. జీవన్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యం, ఇతర అంశాలను గుర్తు చేసి కాసేపు వారు సరదాగా గడిపారు. తిరిగి BRS అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని రెడ్యానాయక్ అన్నారు.