నెడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

నెడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఛైర్ పర్సన్ ఎల్.ఎస్తేరమ్మ అధ్యక్షతన జరుగనుందని కమిషనర్ డి.రవీంద్ర శుక్రవారం తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు అందరూ హాజరు కావాలన్నారు. అధికారులు పట్టణ అభివృద్ధికి చేపడుతున్న నివేదికలతో సమావేశానికి అదికారులందరూ హాజరు కావాలని కమిషనర్ కోరారు.