మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ బుధవారం రాత్రి ముదినేపల్లి మండలం దేవపూడిలో మహా పడిపూజా మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.