నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ELR: భీమడోలు మండలం అగడాలలంక సబ్-స్టేషన్ పరిదిలో చెట్ల కొమ్మలు తొలగించుట కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివాజీ బుధవారం తెలిపారు. అగడాలలంక, లక్ష్మీపురం, చెట్టునుపాడు, మల్లవరం పరిసర గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందనన్నారు. ఈ విషయం గుర్తించి వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.