VIDEO: జనసేన నేతలు నిరసన
కృష్ణా: గుడివాడలో టిడ్కో కాలనీ ఇంచార్జ్ నిరంజన్ జనసేన యువ నేత బ్యానర్ చించివేశాడని జనసేన శ్రేణులు సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. జై జనసేన జై జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదృత వాతావరణ చోటు చేసుకోవడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు,త్రినాధ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.