చిల్లపల్లి జీపీకి జాతీయ గుర్తింపు

PDPL: మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో 2024 నేషనల్ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని(M) చిల్లపల్లి (GP)కి మరో గౌరవం దక్కింది. కార్యదర్శి R. రామ్ కిశోర్‌కు స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఎర్రకోటకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపింది. నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కిశోర్‌కు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.