బోరుగడ్డ అనిల్ మా పార్టీ వ్యక్తి కాదు: వైసీపీ

బోరుగడ్డ అనిల్ మా పార్టీ వ్యక్తి కాదు: వైసీపీ

AP: బోరుగడ్డ అనిల్‌కుమార్‌ అనే వ్యక్తికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ స్పష్టత ఇచ్చింది. అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయని.. తమ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని పేర్కొంది. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.