' కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు చేపట్టాలి'
PDPL: కాళేశ్వరంపై నియమించిన ఘోష్ కమిటీ నివేదికను హైకోర్టు తప్పుపట్టినందున, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టాలని RGM-మాజీ ఎమ్మెల్యే చందర్ డిమాండ్ చేశారు. ఆయన ఇవాళ GDK ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌పైన రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని ఆక్షేపించారు. ఈ మేరకు రైతులకు సాగునీరు అందేలా చూడాలన్నారు.