ఉపాధ్యాయ సంఘాన్ని గుర్తించాలని డిమాండ్

ఉపాధ్యాయ సంఘాన్ని గుర్తించాలని డిమాండ్

MNCL: రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ఇతర సంఘాలతో సమానంగా గుర్తింపు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ ఉపాధ్యాయ సంఘానికి ఇతర సంఘాలతో సమానంగా సభ్యత్వం కలిగి ఉందని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు ఇతర సంఘాలతో సమానంగా తమను గుర్తించాలన్నారు.