తేనీటి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది

తేనీటి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది

KDP: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇవాళ తన ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ విందులో శాసనసభ స్పీకర్ ఆయన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు,ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు, సహచర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.