VIDEO: చదువంటే ఇంత చులకనా..?

VIDEO: చదువంటే ఇంత చులకనా..?

HYD: తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థుల పుస్తకాలను లైబ్రరీ అధికారులు చెత్తకుప్పల్లా పడవేశారు. విద్యార్థులు లైబ్రరీలో లేని సమయంలో పడేసారని, తమ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో వెతికితే, దొరకని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు అంటే ఇంత చులకనా..? అని ప్రశ్నించారు.