బీటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం

బీటి రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం

BHNG: మండలంలోని పచ్చర్లపాడు తండా, సూరేపల్లి తండా, వయా బీబినగర్ మండలం జంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చందునాయక్ తండా వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం MLA కుంభం అనీల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలో సూరెపల్లి, ఆకుతోటబావితండా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు C.నరేష్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.