"బ్రేవ్ అండ్ బోల్డ్" పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

"బ్రేవ్ అండ్ బోల్డ్" పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

HYD: తెలంగాణ సైనిక్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాయుధ దళాల పతాక దినోత్సవం 2025ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. 1949లో స్థాపించబడిన ఈ నిధి మాజీ సైనికులు, వారి కుటుంబాల పునరావాసం కోసం ఉద్దేశించబడింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విరాళం అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డికి నిధికి రూ.1 లక్ష విరాళం అందజేశారు.