నేరాల నియంత్రణకు బ్లూకోల్ట్స్ ప్రత్యేక నిఘా

నేరాల నియంత్రణకు బ్లూకోల్ట్స్ ప్రత్యేక నిఘా

NRPT: మండల కేంద్రంలో నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణే లక్ష్యంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం ఎస్బీఐ బ్యాంకు పరిసరాలు, ప్రధాన చౌరస్తాల్లో బ్లూకోల్ట్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైజ్‌లతో అనుమానితులను తనిఖీ చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.