'సిద్ధిపేటలో ఎలా అడుగుపెడుతావు రేవంత్ రెడ్డి'

'సిద్ధిపేటలో ఎలా అడుగుపెడుతావు రేవంత్ రెడ్డి'

TG: సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాలో ఎలా అడుగుపెడతారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు.