జహీరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

జహీరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

SRD: భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జహీరాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్డిపాడుకు చెందిన స్యాతికి(22) ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు, అత్తమామ వేధిస్తున్నారని మనస్తాపం చెంది ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.