అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అనంతపురంలో ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే రాలేదని టీడీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం
✦ గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు: జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
✦ బకాయిలు చెల్లించని వారిపై చర్యలు: మార్కెట్ యార్డ్‌ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి
✦ అక్రమాలకు పాల్పడితే డీలర్లపై కఠిన చర్యలు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్