హిమాయత్ సాగర్‌కు వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హిమాయత్ సాగర్‌కు వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

RR: హిమాయత్ సాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. దీంతో మూడు గేట్లు పైకెత్తి సాగర్ నీటిని మూసీలోకి అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1400 క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.