VIDEO: విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి

VIDEO: విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి

HNK: భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో సోమవారం 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ విద్యుత్ సమస్య లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ కృషి చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలు లేకుండా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. కలెక్టర్ ప్రావీణ్య, NPDCL సిఎండి వరుణ్ పాల్గొన్నారు.