VIDEO: రంజాన్ పండుగకు ఏర్పాట్లు

VIDEO: రంజాన్ పండుగకు ఏర్పాట్లు

PDPL: ఈనెల 20, 21న రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ మల్లయ్య మంగళవారం పరిశీలించారు. ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీరు, టెంట్ల సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రార్థనలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.