VIDEO: కొమ్మల జాతరలో అపశృతి
కొమ్మల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభా బండి వద్ద బాణా సంచా పేల్చడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడ ఉన్న భక్తులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.