కోటి సంతకాల కార్యక్రమంలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 లక్షల మంది మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సంతకాల ముగింపు కార్యక్రమం నెల్లూరులో జరగా.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో గాంధీ బొమ్మ విగ్రహం నుంచి అంబెద్కర్ విగ్రహం వరకు వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.