VIDEO: 'పక్కా ఇల్లు నిర్మించండి'

VIDEO: 'పక్కా ఇల్లు నిర్మించండి'

PPM: ఏజన్సీ గ్రామాలలో పక్కా గృహాలు నిర్మించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పాచిపెంట మండలం ఎగువ గొట్టూరులో నిరసన తెలిపారు. ఎగువ గొట్టూరు సుమారు 50 కుటుంబాలు నివసిస్తుండగా ఇప్పటికి రేకులు, పెంకుటిల్లులో నివసిస్తున్నారని తెలిపారు, వర్ష కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గృహ నిర్మాణ శాఖ అధికారులు స్పందించాలని కోరారు.