అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బెలుగుప్ప తండాలో రైతుల మధ్య ఘర్షణ
➢ ఈ నెల 11న ధర్మవరానికి రానున్న మధ్యప్రదేశ్ సీఎం డా. మోహన్ యాదవ్ 
➢ పెనుకొండలోని అయ్యప్ప స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి సవిత
➢ కుడేరు పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 3గేట్లు ఎత్తివేత
➢ గంగవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసెకు నిప్పంటుకుని మహిళ సజీవదహనం