'కూటమి నాయకులను ప్రశ్నించండి'

'కూటమి నాయకులను ప్రశ్నించండి'

VZM: కూటమి నాయకులను ప్రజలే ప్రశ్నించాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి పట్టణంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించాలన్నారు.