VIDEO: కదిరిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
SS: కదిరిలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, దేశభక్తి భావజాలంతో బీజేపీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా ఎదిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి, వెంకటేష్ పాల్గొన్నారు.