అనంతపురంలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీ

అనంతపురంలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీ

ATP: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నుంచి అనంతపురంలో మంగళవారం భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు. అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆధ్వర్యంలో కృష్ణ కళా మందిరం నుంచి ప్రభుత్వ సర్వజనాస్పత్రి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. మళ్లీశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ర్యాలీని ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.