VIDEO: వైభవంగా శివరాత్రి ముందస్తు వేడుకలు
KDP: వేంపల్లెలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఓం శాంతి భవన్‌లో ముందస్తు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా కైలాసగిరిలో శివ పార్వతులు, బ్రహ్మసరస్వతి, విష్ణుమూర్తి, లక్ష్మి, నారాయణ వేషధారణలో పిల్లలు దర్శనమిచ్చారని తెలిపారు.