'పట్టిసీమ రేవు వేలంపాట 2024-25'

'పట్టిసీమ రేవు వేలంపాట 2024-25'

W.G: పట్టిసీమ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గురువారం పట్టిసీమ పంచాయతీ సెక్రటరీ తాతి విజయ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టిసీమ ఫెర్రీ రేవులో 2024 - 25 సంవత్సరాలకు గాను ఫెర్రీ రేవులో పడవ నడుపుటకు, వాహనాల పార్కింగ్ నిర్వహణకు ఆసక్తికర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు పంచాయతీ ఆఫీస్ వద్ద వేలం పాట నిర్వహిస్తామన్నారు.