రేపు భువనగిరిలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం

రేపు భువనగిరిలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం

BHNG: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి జోన్‌ను ఇటీవలే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  కార్యాలయంగా మార్చిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సానికి సిద్ధమైంది. రేపు ఈ కార్యాలయాన్ని డీజీపి శివధర్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలేగా జభరోసా కేంద్రాన్ని కూడా ఆరంభించనున్నారు.