ఆర్మీ కొలువులకు మరో 10 రోజులు ఛాన్స్!
MBNR: భారత సైన్యంలో చేరాలని కలలుగనే అభ్యర్థులకు ఊరట లభించింది. 2027 రిక్రూట్‌మెంట్ ఏడాదికి సంబంధించి దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. అర్హులు www.joinindianarmy.nic.in విద్యార్హత తనిఖీ చేసుకుని వెంటనే అప్లె చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ అంతా పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికనే జరుగుతుంది.