రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆత్మకూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అతి వేగం కారణంగానే కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.