VIDEO: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

VIDEO: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

MDK: నర్సాపూర్ రాయారావు చెరువు వద్ద ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. బుధవారం హైదరాబాద్ గాజులరామారంకు చెందిన కొందరు వ్యక్తులు సరదా కోసం చెరువు వద్దకు వచ్చారు. బెల్లం మనీష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్నా ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తిశారు.