వైసీపీకి పాస్టర్ల మద్దతు

వైసీపీకి పాస్టర్ల మద్దతు

విశాఖలోని కైలాసపురంలోని గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో పాస్టర్లు వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కే.కే. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రార్థనలు చేసి జగన్‌‌కు సంఘీభావం తెలిపారు.