VIDEO: సమయానికి రాని డాక్టర్..!

VIDEO: సమయానికి రాని డాక్టర్..!

SKLM: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రభుత్వ పరంగా విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి సమయానికి హాజరుకావడం లేదు. కేవలం ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వైద్యం చేస్తుంటారు. పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి రిసెప్షన్ నుంచి మందులు తీసుకువెళ్తున్నారు. డాక్టర్  ప్రతి రోజు ఉదయం 10 గంటలకి రావాల్సి ఉండగా, 12 గంటలకు వస్తుంటారని పేషెంట్లు అంటున్నారు.