తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

* నేడు ఉత్తరాంధ్రలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటన
* రేపు కొవ్వూరు పురపాలక సంఘ సాధారణ సమావేశం: ఛైర్పర్సన్ భావన
* రాజమహేంద్రవరం డివిజన్‌లో 9 నుంచి 12కు పెరిగిన  మండలాల సంఖ్య
* నేడు జగ్గంపేట దళిత నాయకుల సమక్షంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం