ప్రజాదివాస్‌లో దరఖాస్తుల స్వీకరించిన ఎస్పీ

ప్రజాదివాస్‌లో దరఖాస్తుల స్వీకరించిన ఎస్పీ

BHPL: జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖారే పాల్గొని, వివిధ గ్రామాల నుంచి వచ్చిన 16 మంది ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. SP మాట్లాడుతూ.. ప్రజాదివాస్‌లో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.