VIDEO: హైవేపై లారీని ఢీకొట్టిన బస్సు

VIDEO: హైవేపై లారీని ఢీకొట్టిన బస్సు

TPT: పాకాల(M) నేంద్రగుంట ఫ్లైఓవర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. CI చిన్నగోవిందు ప్రకారం.. బెంగళూరు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న లారీని అధిక మించి వెళ్లే క్రమంలో అదుపు తప్పి లారీని ఢీకొని, డివైడర్ దాటి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొంది. అదృష్టవశాత్తు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.