'ఆటో నగర్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం'

'ఆటో నగర్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం'

TPT: గూడూరులోని ఆటో నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీఐఐసీ డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గూడూరులో పర్యటించారు. ఐదుగురు సభ్యులకు కేటాయించిన స్థలాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ మేరకు యూనియన్ సభ్యులు చాంద్ బాషా, సుబ్రమణ్యం పాల్గొన్నారు.