రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

GNTR: తెనాలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మారీసుపేటకు చెందిన అన్నపురెడ్డి పవన్ (21) మృతి చెందాడు. కాల్వకట్ట రోడ్డులో నివసించే పవన్ స్కూటీపై వెళ్తుండగా, కొత్త వంతెన వద్ద అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో డివైడర్‌కు తల తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.