నకిలీ టీ పొడి, సర్ఫ్ విక్రయాలు చేస్తున్న ముఠా అరెస్ట్

నకిలీ టీ పొడి, సర్ఫ్ విక్రయాలు చేస్తున్న ముఠా అరెస్ట్

HYD: బేగంబజార్‌లో హోల్ సేల్ దుకాణాలకు నకిలీ టీ పొడి, సర్ఫ్ విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ముఠా గుజరాత్ నుంచి బ్రాండెడ్ లేబుల్స్‌లను దిగుమతి చేసి, కల్తీ టీపొడి, పౌడర్‌లకు బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.