దుబాయ్‌లో చికుకున్న మంత్రి

దుబాయ్‌లో చికుకున్న మంత్రి

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం కుటుంబంలో ఒక్కరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లారు. అయితే ఇరాన్ దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అన్ని విమానాలను రద్దు చేసింది. దీంతో ఆయన అక్కడ సురక్షితంగా ఉన్న ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.