జాతీయ జెండాను ఆవిష్కరించిన CI

జాతీయ జెండాను ఆవిష్కరించిన CI

ప్రకాశం: కంభం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఐ మల్లికార్జున జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితం వల్లే మనకు ఈ స్వాతంత్య్రం దక్కిందని సీఐ అన్నారు.