మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్
NZB: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర శివారులోని పట్టణ మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుందన్నారు. మున్నూరుకాపు సంఘా సభ్యులందరూ తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన మంగళవారం కోరారు.