VIDEO: బంగారం చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్

VIDEO: బంగారం చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్

కృష్ణా: చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం చోరీ కేసులో ఐదుగురు ముద్దాయిలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముద్దాయిల నుండి 318 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బంగారం విలువ దాదాపు 40 లక్షలుగా పోలీసులు నిర్ధారించారు. రికవరీ చేసిన బంగారాన్ని బాధ్యతలు గొప్పదిస్తామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన ముద్దాయిలను రిమాండ్‌కు తరలించారు.