నా విజయం ఖాయం: కౌన్సిలర్ అభ్యర్థి
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు ఇవాళ తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తొర్రూరులో ఉన్న అన్ని సంఘాలు, ప్రజా ప్రతినిధుల పరిచయస్తులను బట్టి చూస్తే.. నా విజయం ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు.