కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం

కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం వారు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.