బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభానికి చర్యలు!
RR: మూసీ పునరుజ్జివం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ముసి నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్‌లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.