గుంతల మయంగా మారిన రోడ్డుపై BT ప్యాచ్ వర్క్..!

గుంతల మయంగా మారిన రోడ్డుపై BT ప్యాచ్ వర్క్..!

MDCL: ఉప్పల్ నుంచి రామంతపూర్ వెళ్లే మార్గంలో మధుర బ్యాంకెట్ హాల్ వద్ద వరంగల్ హైవే పూర్తిగా దెబ్బతింది. దీంతో రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు స్పందించి, BT ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు.