ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నాడు: శ్రేయస్ తండ్రి

ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నాడు: శ్రేయస్ తండ్రి

టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్‌ను భారత జట్టుకు కెప్టెన్ చేయాలని తాను చెప్పడం లేదన్నారు. అతడు సరిగా ఆడకపోతే ఎంపిక చేయొద్దని.. కానీ మంచి ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికీ అతడు ఎలాంటి అసమ్మతిని వ్యక్తం చేయలేదన్నారు. కొంత నిరుత్సాహానికి గురైనా చాలా ప్రశాంతంగా ఉంటాడని సంతోష్ వ్యాఖ్యానించారు.